Skip to main content

Anasuya: మేకప్ లేకుండా అనసూయ .. అదిరిపోయే పిక్స్

బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో అనసూయ ఒకరు .  కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

 అనసూయ లేటెస్ట్ పిక్స్.. Photo : Instagram
 అనసూయ లేటెస్ట్ పిక్స్.. Photo : Instagram
 అనసూయ పిక్స్.. Photo : Instagram
 అనసూయ లేటెస్ట్ పిక్స్.. Photo : instagram/itsme_anasuya
 అనసూయ హాట్ పిక్స్.. Photo : instagram/itsme_anasuya

Comments

Popular posts from this blog

Apsara Rani Photos : వర్మ చెక్కిన అందాల శిల్పం ....అప్సర రాణి ఫొటోస్

అప్సర రాణి విషయానికి వస్తే.. ఇప్పటికే తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించినట్టు తెలుస్తున్నది. ఇటీవల వచ్చిన ఉల్లాల ఉల్లాల చిత్రంలోను.. అలాగే ఆ మధ్యలో వచ్చిన 4 లెటర్స్ చిత్రంలో అంకిత మహారాణా పేరుతో హీరోయిన్‌గా నటించినట్టు తెలిసింది. అయితే ఆ చిత్రాల వల్ల అంతగా గుర్తింపు రాకపోవడంతో తాజాగా అప్సరగా పేరు మార్చుకొని వర్మతో తన జాతకాన్ని పరీక్షించుకొంటున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Ramya Pandian : రమ్య పాండియన్ అందాల విందూ ....

తమిళ్ సినిమా 'జోకర్' చిత్రంలో బోల్డ్ రోల్ చేసి.. పేరు తెచ్చుకున్న రమ్య పాండియన్ .. ఇటీవల చీరలో ఓ ఫోటో షూట్ చేసింది.