Skip to main content

గోపాల్ వర్మ హీరోయిన్ స్వీటీ ఫొటోస్

ఇప్పుడు అదే సినిమాకు సంబంధించి ఆ సినిమాలో నటించిన స్వీటీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.స్వీటీ

ట్రెడిషనల్ గా వెళ్తే రాము గారికి నచ్చదేమో అనుకున్నాను. కానీ ఎలా ఉంటే అలాగే రమ్మన్నారు. అందుకే ట్రెడిషనల్ గా వెళ్ళాను. నన్ను చూసిన తర్వాత ఆయన ఎత్తు అడిగారు.

ఈ సినిమా లో న్యూడ్ గా నటించాల్సిన అవసరం లేదన్నారు. కానీ కాస్త హాట్ గా కనిపించాల్సి వస్తుందని అన్నాడు.కొన్ని సినిమాలో చూపిన విధంగా కాకుండా మరోలా తీశారు. కానీ అవి మాత్రం ప్రేక్షకులకు నగ్నంగా నటించినట్లుగా అనిపించింది.

‘రంగస్థలం షోతో పాటు కబాడీ లీగ్స్‌లో పాల్గొన్నాను. స్టార్ వార్‌తో పాటు కిర్రాక్ కబాడీ ట్రోపీల విన్నర్‌ని నేను. ఆ తరువాత రంగస్థలం షో చేశా అని చెప్పుకొచ్చింది.  జెమినిలోనే టాప్ రేటింగ్ షో రంగస్థలంలో చాలా రోజులు చేశా. ఫైనల్ వరకూ వెళ్లా.

అయితే ఈ సినిమాకి పనిచేసిన వెంకట్ అనే అబ్బాయి.. నగ్నం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో నాకు మళ్లీ అవకాశం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది స్వీటీ పాప.

నగ్నం  సినిమా షూటింగ్ ను నెల రోజుల్లో పూర్తి చేశామని కేవలం రెండు వేల రూపాయలతో సినిమాను రూపొందించినట్లుగా వర్మ ఈ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

Comments

Post a Comment

Popular posts from this blog

Apsara Rani Photos : వర్మ చెక్కిన అందాల శిల్పం ....అప్సర రాణి ఫొటోస్

అప్సర రాణి విషయానికి వస్తే.. ఇప్పటికే తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించినట్టు తెలుస్తున్నది. ఇటీవల వచ్చిన ఉల్లాల ఉల్లాల చిత్రంలోను.. అలాగే ఆ మధ్యలో వచ్చిన 4 లెటర్స్ చిత్రంలో అంకిత మహారాణా పేరుతో హీరోయిన్‌గా నటించినట్టు తెలిసింది. అయితే ఆ చిత్రాల వల్ల అంతగా గుర్తింపు రాకపోవడంతో తాజాగా అప్సరగా పేరు మార్చుకొని వర్మతో తన జాతకాన్ని పరీక్షించుకొంటున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Ramya Pandian : రమ్య పాండియన్ అందాల విందూ ....

తమిళ్ సినిమా 'జోకర్' చిత్రంలో బోల్డ్ రోల్ చేసి.. పేరు తెచ్చుకున్న రమ్య పాండియన్ .. ఇటీవల చీరలో ఓ ఫోటో షూట్ చేసింది.