Skip to main content

Isha Chawla Pics: ఇషాచావాలా అదిరిపోయే పిక్స్

తెలుగు చిత్రాల్లో టాలెంట్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఇషాచావ్లా న్యూలుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమెను చూసినవారు , తెలుగులో కథానాయికల లోటు తీరుతుందని చెబుతుండడం విశేషం! ఈ విషయాన్నే ఆమెనే అడిగితే చాలా విశేషాలు చెప్పుకొచ్చారు. ” ఔనండీ ! చాలామంది అదే అడుగుతున్నారు. ఎక్కడకు వెళ్లారని! ఈ లాక్ డౌన్ పీరియడ్ లో అందరిలా నేనూ ముంబైలో స్ట్రక్ ఐపోయాను. మొనాటనీని అధికమించాలని ఈమధ్య ఆయుర్వేదం కోర్సులో అడ్మిషన్ తీసుకున్నాను. పనిలో పనిగా యోగా ప్రాక్టీసులో మరింత ఉన్నతి సాధించాను. యోగా ద్వారా అనేక మందిని ఈ కరొన సమయంలో మోటివేట్ చేసే అవకాశం వచ్చింది. నే నేర్చుకున్నది సద్వినియోగం అయింది. ఇది నాకు ఎంతో ఆనందం ఇచ్చిన విషయం. ఖాళీ సమయాలలో వంటలు చేయడం, పుస్తకాలు చదవడం, మనసుకు నచ్చే సంగీతం వినడంతో ఉత్సాహం అనిపించింది. ఉదయాన్నే నిద్ర లేచి, సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ మన చుట్టు ఉన్న నేచర్ గొప్పతనం చూసి సంతోషం పొందాను. సాయంత్రాలు ఓ కప్పు టీ తాగుతూ పొందే ఆనందం చెప్పనలవి కాదు.

Image may contain: 1 person, sitting and indoor
Image may contain: 1 person, standing

Image may contain: 1 person


Image may contain: 1 person, standing and outdoorImage may contain: 1 person, plant, flower and indoor

Comments

Post a Comment

Popular posts from this blog

Apsara Rani Photos : వర్మ చెక్కిన అందాల శిల్పం ....అప్సర రాణి ఫొటోస్

అప్సర రాణి విషయానికి వస్తే.. ఇప్పటికే తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించినట్టు తెలుస్తున్నది. ఇటీవల వచ్చిన ఉల్లాల ఉల్లాల చిత్రంలోను.. అలాగే ఆ మధ్యలో వచ్చిన 4 లెటర్స్ చిత్రంలో అంకిత మహారాణా పేరుతో హీరోయిన్‌గా నటించినట్టు తెలిసింది. అయితే ఆ చిత్రాల వల్ల అంతగా గుర్తింపు రాకపోవడంతో తాజాగా అప్సరగా పేరు మార్చుకొని వర్మతో తన జాతకాన్ని పరీక్షించుకొంటున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Ramya Pandian : రమ్య పాండియన్ అందాల విందూ ....

తమిళ్ సినిమా 'జోకర్' చిత్రంలో బోల్డ్ రోల్ చేసి.. పేరు తెచ్చుకున్న రమ్య పాండియన్ .. ఇటీవల చీరలో ఓ ఫోటో షూట్ చేసింది.